నేను పీసీసీ అడగటంలో న్యాయముంది: వెంకట్ రెడ్డి

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని తనకు ఇవ్వాలని అధిష్టానంను కోరినట్టు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ సహా సీనియర్ నాయకులంతా తనకు మద్దతు ఇస్తానని హామి ఇచ్చినట్టు చెప్పారు. పార్టీని బతికించాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. తాను పీసీసీ అడగటంలో న్యాయముందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నాని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.</p>

MP Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని తనకు ఇవ్వాలని అధిష్టానంను కోరినట్టు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ సహా సీనియర్ నాయకులంతా తనకు మద్దతు ఇస్తానని హామి ఇచ్చినట్టు చెప్పారు. పార్టీని బతికించాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. తాను పీసీసీ అడగటంలో న్యాయముందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నాని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

Next Story