- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్వంగా ఉంది : క్రిస్ గేల్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం కింగ్స్ లెవెన్ పంజాబ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సోమవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ అనంతరం గేల్ మాట్లాడుతూ… ‘నేను తుది జట్టులో లేనప్పుడు సహాయక సిబ్బందితో కలసి ప్రాక్టీస్ చేశాను. పంజాబ్ టీమ్ తుది జట్టులోకి రాగానే నాదైన శైలిలో ఆడాలని అనుకున్నాను. గత ఐదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం కింగ్స్ లెవెన్ పంజాబ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సోమవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ అనంతరం గేల్ మాట్లాడుతూ… ‘నేను తుది జట్టులో లేనప్పుడు సహాయక సిబ్బందితో కలసి ప్రాక్టీస్ చేశాను. పంజాబ్ టీమ్ తుది జట్టులోకి రాగానే నాదైన శైలిలో ఆడాలని అనుకున్నాను. గత ఐదు మ్యాచ్‌లలో నేనుకూడా విజయాల్లో భాగం అవడం గర్వంగా ఉన్నది. మన్‌దీప్ ఒత్తిడిలో ఉన్నాడని తెలిసే నేను భారీ షాట్లు ఆడాను. ఆ తర్వాత తను కూడా నాతో జత కలిశాడు.’ అని క్రిస్ గేల్ అన్నారు.
Next Story






