- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను కేసీఆర్‌కు గురుదక్షిణ మాత్రమే చెల్లిస్తున్నా..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్.. ప్రగతి భవన్‌లో సమావేశాలు పెట్టి టీఆర్ఎస్‌కు ఓటువేయమని బెదిరస్తున్నారని ఆరోపించారు. నా భాష వల్గర్‌గా ఉందని అంటున్నారు.. భాషలో కేసీఆరే నాకు గురువు అని సంజయ్ తెలిపారు. నేను కేసీఆర్‌కు గురుదక్షిణ మాత్రమే చెల్లిస్తున్నా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్.. ప్రగతి భవన్‌లో సమావేశాలు పెట్టి టీఆర్ఎస్‌కు ఓటువేయమని బెదిరస్తున్నారని ఆరోపించారు. నా భాష వల్గర్‌గా ఉందని అంటున్నారు.. భాషలో కేసీఆరే నాకు గురువు అని సంజయ్ తెలిపారు. నేను కేసీఆర్‌కు గురుదక్షిణ మాత్రమే చెల్లిస్తున్నా అని అన్నారు.
Next Story






