- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షంతో ఆగిన మెట్రో సేవలు
<p>దిశ, వెబ్డెస్క్ : గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరాన్ని వర్షం నీరు ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. భారీగా గాలులు వీస్తుండడంతో అక్కడక్కడా కొద్దిసేపు మెట్రో రైళ్లను నిలిపివేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరాన్ని వర్షం నీరు ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. భారీగా గాలులు వీస్తుండడంతో అక్కడక్కడా కొద్దిసేపు మెట్రో రైళ్లను నిలిపివేశారు.
Next Story






