- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు శుభవార్త….
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో రాయితీలను ప్రకటించింది. సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40శాతం రాయితీని మెట్రో ఇవ్వనుంది. ఈ మేరకు స్మార్ట్ కార్దు ద్వారా 14 ట్రిప్పులకు చెల్లించే ఛార్జీలతో 20 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని కల్పించింది. ఇంకా20 ట్రిప్పుల ఛార్జీలతో 30, 40ట్రిప్పుల ఛార్జీలతో 60 ట్రిప్పులను తిరిగే అవకాశం కల్పించింది. టీ- సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి మరి కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తేనున్నట్టు మెట్రో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో రాయితీలను ప్రకటించింది. సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40శాతం రాయితీని మెట్రో ఇవ్వనుంది. ఈ మేరకు స్మార్ట్ కార్దు ద్వారా 14 ట్రిప్పులకు చెల్లించే ఛార్జీలతో 20 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని కల్పించింది.
ఇంకా20 ట్రిప్పుల ఛార్జీలతో 30, 40ట్రిప్పుల ఛార్జీలతో 60 ట్రిప్పులను తిరిగే అవకాశం కల్పించింది. టీ- సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి మరి కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తేనున్నట్టు మెట్రో తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని మెట్రో చెప్పింది.
Next Story






