- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీలో పర్యటించిన సీపీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వరదలు చేరి, ఇల్లు మునిగిపోయాయి. దీంతో ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాల వల్ల ఇప్పటికే పాతబస్తీ పోలీసులను అలర్ట్ చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో వరద బాధితులను రెస్క్యూ చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని అంజనీకుమార్ హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వరదలు చేరి, ఇల్లు మునిగిపోయాయి. దీంతో ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాల వల్ల ఇప్పటికే పాతబస్తీ పోలీసులను అలర్ట్ చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో వరద బాధితులను రెస్క్యూ చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని అంజనీకుమార్ హెచ్చరించారు.
Next Story






