- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భలే చెప్పావ్ బాబాయ్.. ఇలా అయినా బుద్ది తెచ్చుకోండి..
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కోరలు చాస్తున్న ఈ తరుణంలో మాస్క్ ధరించడం తప్పనిసరి. ప్రజలను ఆ మహమ్మారి నుంచి బయట పడేయాలని ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. అందులో భాగంగానే మాస్క్ పెట్టుకోని వారికి 1000 జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదు. అయితే మాస్క్ తప్పని సరి అనే దానిపై పోలీసులు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ […]</p>

దిశ, వెబ్ డెస్క్: కరోనా కోరలు చాస్తున్న ఈ తరుణంలో మాస్క్ ధరించడం తప్పనిసరి. ప్రజలను ఆ మహమ్మారి నుంచి బయట పడేయాలని ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. అందులో భాగంగానే మాస్క్ పెట్టుకోని వారికి 1000 జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదు. అయితే మాస్క్ తప్పని సరి అనే దానిపై పోలీసులు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే క్యాప్షన్ కూడా తగిలించారు. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలా చేస్తేనే కొదరికి బుద్దు వస్తుందని కొందరు, మంచి పని అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
#BeSafe Wear mask properly. pic.twitter.com/nQc98d4Z1z
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) December 4, 2021






