- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మేయర్ ఎన్నికల్లో బీజేపీ పోటీ!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ మేయర్ ఎన్నికల వ్యూహంపై బీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. పోటీ చేయాలా? వద్దా అనే అంశంపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. అంతిమంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ మేయర్ ఎన్నికల వ్యూహంపై బీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. పోటీ చేయాలా? వద్దా అనే అంశంపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. అంతిమంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నట్టు తెలిపారు.
Next Story






