- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్ ఫియర్..సొంతూళ్లకు ప్రజలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగి లాక్‌డౌన్ విధించబోతుందంటూ కథనాలు వెలువడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా నగరం నుంచి ఏపీ వైపు వాహనాలు ఎక్కువగా తరలుతున్నాయి. దీంతో మంగళవారం హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనదారులు బారులు తీరారు. పంతంగి, కొర్ల పహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో విజయవాడ మార్గంలో 2కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగి లాక్‌డౌన్ విధించబోతుందంటూ కథనాలు వెలువడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా నగరం నుంచి ఏపీ వైపు వాహనాలు ఎక్కువగా తరలుతున్నాయి. దీంతో మంగళవారం హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనదారులు బారులు తీరారు. పంతంగి, కొర్ల పహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో విజయవాడ మార్గంలో 2కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
Next Story






