- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్: కందుగుల పోలింగ్ కేంద్రంలో ఈటల (వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. తాజాగా.. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సందర్శించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. తాజాగా.. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.
Next Story






