- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ కౌంటింగ్.. ముగిసేది ఆ గ్రామంతోనే!
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సీటీ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. అయితే, ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొట్టమొదట ఏ గ్రామం నుండి లెక్కింపు ప్రారంభించి, ఏ గ్రామంతో ముగిస్తారో అందరికీ తెలిసి ఉండదు. మొదట పోతిరెడ్డిపేటతో ప్రారంభించి, శంభునిపల్లి గ్రామం ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. హుజురాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 10 గంటల తర్వాత తొలి […]</p>

X
దిశ, కరీంనగర్ సీటీ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. అయితే, ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొట్టమొదట ఏ గ్రామం నుండి లెక్కింపు ప్రారంభించి, ఏ గ్రామంతో ముగిస్తారో అందరికీ తెలిసి ఉండదు. మొదట పోతిరెడ్డిపేటతో ప్రారంభించి, శంభునిపల్లి గ్రామం ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. హుజురాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 10 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Next Story






