- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు సార్లు కేసు నమోదైతే.. పీడీ యాక్ట్ తప్పదు
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు విక్రయించిన వారిపై మూడు సార్లు కేసులు నమోదైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ… హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 2018- 2020లో సంవత్సరాలకు గాను రూ.17,11,064 లక్షల విలువ గల గుట్కాలు, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో మొత్తం 46 కేసులు నమోదు చేయగా 88 మందిని అరెస్టు చేసి జైలుకు […]</p>

X
దిశ, హుస్నాబాద్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు విక్రయించిన వారిపై మూడు సార్లు కేసులు నమోదైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ… హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 2018- 2020లో సంవత్సరాలకు గాను రూ.17,11,064 లక్షల విలువ గల గుట్కాలు, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో మొత్తం 46 కేసులు నమోదు చేయగా 88 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఆయన స్పష్టం చేశారు.
Next Story






