- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యకు బొద్దికలంటే భయం.. విడాకులకు సిద్దమైన భర్త..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : మాములుగా ఆడవాళ్ళలో కొందరికి బొద్దింకలంటే భయం ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ భర్త తన భార్యకు బొద్దికాలంటే భయమని విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యాడు. అసలు విషయానికి వస్తే… మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. ఓ రోజు వంటగది నుండి కేకలు వినిపించాయి. వెంటనే కిచెన్ లోకి వెళ్లిన భర్తకు నాకు బొద్దింకలు అంటే భయం అని భార్య చెప్పింది. అంతేకాకుండా ఆ కిచెన్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మాములుగా ఆడవాళ్ళలో కొందరికి బొద్దింకలంటే భయం ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ భర్త తన భార్యకు బొద్దికాలంటే భయమని విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యాడు. అసలు విషయానికి వస్తే… మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. ఓ రోజు వంటగది నుండి కేకలు వినిపించాయి. వెంటనే కిచెన్ లోకి వెళ్లిన భర్తకు నాకు బొద్దింకలు అంటే భయం అని భార్య చెప్పింది. అంతేకాకుండా ఆ కిచెన్ లోకి వెళ్ళేదెలేదని చెప్పి వేరే ఇల్లు మార్పిచింది. ఇదే తంతూ 18 ఇండ్లు మారేలా చేసింది. దీంతో విసుగొచ్చిన భర్త ఆమెను మానసిక వైద్యులకు కూడా చూపించాడు. ఆ వైద్యులు ఇచ్చిన మందులు వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగకపోగా.. తన భర్త తనను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నాడని ఆరోపించింది. దీంతో భర్త విడాకులు కావాలని కోర్టుకెక్కాడు.
Next Story






