- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ మైత్రీవనం కాలనీలో భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పంటించడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మహిళను.. స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ మైత్రీవనం కాలనీలో భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పంటించడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మహిళను.. స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






