- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూతు సైట్‌లో భార్య వీడియోలు.. భర్త షాక్
by Batti.Sumithra |
<p>దిశ, ఏపీ బ్యూరో: తెల్లారేసరికి కోటీశ్వరుడు కావాలనుకున్న ఓ ప్రబుద్దుడు భార్య అర్థనగ్న వీడియోలను పోర్న్సైట్స్ లో పెట్టాడు. ఈ సైకో భర్తకి గుంటూరు అర్బన్ పోలీసులు షాక్ ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో అతనిని సోమవారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఏటి అగ్రహారం ప్రాంతానికి చెందిన బొంతా వంశీకాంత్ రెడ్డి తన భార్య అర్థనగ్న వీడియోలను పోర్న్ సైట్ లో పెట్టాడు. బచ్చు శివకుమార్ అనే యువకుడు ఆ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెల్లారేసరికి కోటీశ్వరుడు కావాలనుకున్న ఓ ప్రబుద్దుడు భార్య అర్థనగ్న వీడియోలను పోర్న్సైట్స్ లో పెట్టాడు. ఈ సైకో భర్తకి గుంటూరు అర్బన్ పోలీసులు షాక్ ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో అతనిని సోమవారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఏటి అగ్రహారం ప్రాంతానికి చెందిన బొంతా వంశీకాంత్ రెడ్డి తన భార్య అర్థనగ్న వీడియోలను పోర్న్ సైట్ లో పెట్టాడు. బచ్చు శివకుమార్ అనే యువకుడు ఆ వీడియోలను వంశీకాంత్ రెడ్డి దగ్గర రూ.300కు తీసుకొని చూశాడు. దీంతో వంశీకాంత్ రెడ్డి, బచ్చు శివకుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి అత్త, మామని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు ఐటీ కోర్ టీమును.. ఎస్పీ రివార్డుతో అభినందించారు.
Next Story






