- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను హతమార్చిన భర్త.. కారణం ఇదే!
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్ తూర్పు : వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. అనుమానం కారణంగానే దారావత్ శేఖర్ భార్య సరితను హత్యచేశాడు. సమాచారం అందుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి […]</p>

X
దిశ, వరంగల్ తూర్పు : వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. అనుమానం కారణంగానే దారావత్ శేఖర్ భార్య సరితను హత్యచేశాడు.
సమాచారం అందుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Next Story






