పంజాగుట్టలో భార్య మృతి.. భర్త ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>హైదరాబాద్‌: భార్యాభర్తలు మృతిచెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్‌ మక్త హరీ గేట్‌లో భార్యాభర్తలు మృతిచెందారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని.. దంపతుల మృతికి గల కారణాలేంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

పంజాగుట్టలో భార్య మృతి.. భర్త ఆత్మహత్య
X

హైదరాబాద్‌: భార్యాభర్తలు మృతిచెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్‌ మక్త హరీ గేట్‌లో భార్యాభర్తలు మృతిచెందారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని.. దంపతుల మృతికి గల కారణాలేంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story