- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యకు కరోనా.. భర్త ఆకస్మిక మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. భార్యకు కరోనా సోకిందనే బెంగతో భర్త మరణించారు.ఈ ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థత పడుతోంది. దీంతో ఆమెకు టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయం తెలిసుకున్న భర్త (70) మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్థాపంతో చెందిన అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. భార్యకు కరోనా సోకిందనే బెంగతో భర్త మరణించారు.ఈ ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థత పడుతోంది.
దీంతో ఆమెకు టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయం తెలిసుకున్న భర్త (70) మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్థాపంతో చెందిన అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కాగా, వీరికి కొడుకు, కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also..
Next Story






