- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా పర్కాజీ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ యువకుడికి(27) ఇటీవల వివాహమైంది. మొదట్లో భార్యాభర్తలు బాగానే ఉన్నా.. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరిగేవి. తీవ్ర మనస్థాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా పర్కాజీ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ యువకుడికి(27) ఇటీవల వివాహమైంది. మొదట్లో భార్యాభర్తలు బాగానే ఉన్నా.. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరిగేవి. తీవ్ర మనస్థాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.
Next Story






