- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందు తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: మందు తాగొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాతూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాషా అనే వ్యక్తిని తన భార్య మద్యం తాగొద్దని మందలించింది. దీంతో భార్యను బెదిరించేందుకు విషపు గుళికలు మింగాడు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన బాషాను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: మందు తాగొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాతూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాషా అనే వ్యక్తిని తన భార్య మద్యం తాగొద్దని మందలించింది. దీంతో భార్యను బెదిరించేందుకు విషపు గుళికలు మింగాడు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన బాషాను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






