- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : మద్యం మత్తులో భార్య గొంతు కోసాడు భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగులకుంటలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కత్తితో తన భార్య గొంతు కోసాడు. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
మద్యం మత్తులో భార్య గొంతు కోసాడు భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగులకుంటలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కత్తితో తన భార్య గొంతు కోసాడు. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






