- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశంలో దంపతుల ఆత్మహత్య..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో భార్య భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని కొండెపి మండలం కట్టవారి పాలెంలో ఆదివారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. జిల్లాకు చెందిన సతీష్, ప్రసన్న దంపతులకు అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో సతీష్‌కు పనిలేక, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయాయి. దీంతో బతుకు భారమై దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో భార్య భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని కొండెపి మండలం కట్టవారి పాలెంలో ఆదివారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. జిల్లాకు చెందిన సతీష్, ప్రసన్న దంపతులకు అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో సతీష్‌కు పనిలేక, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంది.
ఈ నేపథ్యంలోనే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయాయి. దీంతో బతుకు భారమై దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also…
Next Story






