గోదావరిలో దూకి దంపతుల ఆత్మహత్య

by Chintha Aamani |   (  Updated:2020-07-09 04:13:42  IST  )

<p>దిశ, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. బాసర మండలం టాక్లీ గ్రామానికి చెందిన మేశెట్టి సంతోష్, రంజన అనే దంపతులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులే దీనికి కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరిలో నుంచి మృతదేహాలను బయటకు వెలికితీసి పంచనామా నిర్వహిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాసర [&hellip;]</p>

గోదావరిలో దూకి దంపతుల ఆత్మహత్య
X

దిశ, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. బాసర మండలం టాక్లీ గ్రామానికి చెందిన మేశెట్టి సంతోష్, రంజన అనే దంపతులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులే దీనికి కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరిలో నుంచి మృతదేహాలను బయటకు వెలికితీసి పంచనామా నిర్వహిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాసర పోలీసులు తెలిపారు.

Next Story