- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపిల్ స్టోర్‌లో భారీ దొంగతనం.. రూ. 26 లక్షల ఫోన్‌లు చోరీ
by Batti.Sumithra |
<p>దిశ, కుత్బుల్లాపూర్: బషీరాబాద్‌లోని ఆపిల్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు 26 లక్షల విలువైన మోబైల్ ఫోన్‌లు దొంగిలించినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్సీఎల్ ఎన్‌క్లేవ్‌లో నగరానికి చెందిన జెట్టి మురళీకృష్ణ అనే వ్యక్తి ఐ ఫోన్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. రోజూలాగే గురువారం రాత్రి షోరూమ్ బంద్ చేసి ఇంటికెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తుండగా అప్పటికే తెరిచి ఉంది. దీంతో అనుమానంతో లోపలికి వెళ్లి […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: బషీరాబాద్‌లోని ఆపిల్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు 26 లక్షల విలువైన మోబైల్ ఫోన్‌లు దొంగిలించినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్సీఎల్ ఎన్‌క్లేవ్‌లో నగరానికి చెందిన జెట్టి మురళీకృష్ణ అనే వ్యక్తి ఐ ఫోన్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. రోజూలాగే గురువారం రాత్రి షోరూమ్ బంద్ చేసి ఇంటికెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తుండగా అప్పటికే తెరిచి ఉంది. దీంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా అందులో సామాన్లు చెల్లాచెదురుగా పడివున్నాయి. దాదాపు రూ. 26 లక్షల విలువైన మోబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






