- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నాటకలో భారీ అగ్నిప్రమాదం
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్ : కర్నాటక బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల కోల్డ్ స్టోరేజ్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న స్థానికులు వేంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో మూడంతస్తుల్లో ఉన్న మిరప నిల్వలు పూర్తిగా […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : కర్నాటక బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల కోల్డ్ స్టోరేజ్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న స్థానికులు వేంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో మూడంతస్తుల్లో ఉన్న మిరప నిల్వలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
Next Story






