- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీవండిలో భారీ అగ్నిప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాష్ట్రంలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి నుంచి దుస్తులకు రంగులు వేసే కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాష్ట్రంలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి నుంచి దుస్తులకు రంగులు వేసే కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story






