- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫస్ట్ లవ్‌ను కలిసిన హృతిక్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్ థియేటర్‌లో సినిమా చూశాడు. కరోనా తర్వాత ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూసిన ఆయన..ఇది మోస్ట్ హ్యాపీయెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని తెలిపాడు. వండర్ ఉమన్ 1984 సినిమాను భార్యా పిల్లలతో కలిసి వీక్షించిన హృతిక్..సినిమా థియేటర్ తన వరకు వండర్ లాండ్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి వండర్ ఉమన్ స్టిల్స్ దాచుకోవడం తనకు హాబీ అని, అదొక క్రష్ అని వివరించాడు. చైల్డ్ హుడ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్ థియేటర్‌లో సినిమా చూశాడు. కరోనా తర్వాత ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూసిన ఆయన..ఇది మోస్ట్ హ్యాపీయెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని తెలిపాడు. వండర్ ఉమన్ 1984 సినిమాను భార్యా పిల్లలతో కలిసి వీక్షించిన హృతిక్..సినిమా థియేటర్ తన వరకు వండర్ లాండ్ అని చెప్పాడు.
చిన్నప్పటి నుంచి వండర్ ఉమన్ స్టిల్స్ దాచుకోవడం తనకు హాబీ అని, అదొక క్రష్ అని వివరించాడు. చైల్డ్ హుడ్ క్రష్ (వండర్ ఉమన్) , ఫస్ట్ లవ్(సినిమా)ను ఒకేసారి బిగ్ స్క్రీన్‌పై ఐమాక్స్‌లో మీట్ కావడం..ఇంత కన్నా గొప్ప అనుభవం ఏముంటుందన్నాడు. ‘వండర్ ఉమన్ 1984’ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన హృతిక్..హీరోయిన్ గాల్ గాడోట్ వండర్ ఉమన్‌గా పరిపూర్ణంగా కనిపించడంపై ధన్యవాదాలు తెలపాడు. ఆడియన్స్ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడాలని కోరాడు.
Next Story






