హెచ్ ఆర్సీ చైర్మన్ ఆకస్మిక పర్యటన

by Shyam |

<p>దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ను ప్రజలు ఏ విధంగా పాటిస్తున్నారో గమనించేందుకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య మంగళవారం ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్ లోని పాబస్తీలో పలు వీధుల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు ఎన్ని వాహనాలపై కేసులు నమోదు చేశారని చార్మినార్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు. Tags: HRC Chairman, [&hellip;]</p>

హెచ్ ఆర్సీ చైర్మన్ ఆకస్మిక పర్యటన
X

దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ను ప్రజలు ఏ విధంగా పాటిస్తున్నారో గమనించేందుకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య మంగళవారం ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్ లోని పాబస్తీలో పలు వీధుల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు ఎన్ని వాహనాలపై కేసులు నమోదు చేశారని చార్మినార్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు.

Tags: HRC Chairman, Justice Chandraiah, Hyderabad, old city, case, ACP

Next Story