- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలకోవా రెసిపీ
by Shyam |
<p>కావాల్సిన పదార్థాలు: మీగడ తీయని పాలు – ఒకటిన్నర లీటరు పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు కుంకుమ పువ్వు – తగినంత, యాలకులపొడి – చిటికెడు తయారీ చేసే విధానం: ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు పోసి సన్నని మంటపై మరిగించుకోవాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుకోవాలి. పాలు మరుగుతుండగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. పాలు చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతోంది. పాలు కాస్త చిక్కబడిన […]</p>

X
కావాల్సిన పదార్థాలు:
మీగడ తీయని పాలు – ఒకటిన్నర లీటరు
పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు – తగినంత,
యాలకులపొడి – చిటికెడు
తయారీ చేసే విధానం:
ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు పోసి సన్నని మంటపై మరిగించుకోవాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుకోవాలి. పాలు మరుగుతుండగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. పాలు చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతోంది. పాలు కాస్త చిక్కబడిన తరువాత అందులో యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఈ మిశ్రమం పలుచబడుతుంది. చిక్కటి మిశ్రమంగా మారే వరకు చిన్న మంటపై మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి మార్చుకుని సర్వ్ చేసుకుంటే పాలకోవా రెడీ.
Next Story






