- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లా విషయంలో ఏం చేద్దాం?
<p>దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటైన అరకును ఎలా జిల్లా చేయాలన్న చర్చ కేబినెట్ భేటీలో జరుగుతుంది. అరకు నియోజకవర్గం విస్తీర్ణంలో పెద్దది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీంతో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడం సాంకేతికంగా ఇబ్బందిగా మారనుంది. జిల్లా కేంద్రంగా చేయాలని అరకు, పార్వతీపురం ప్రాంత ప్రజలు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలకు భౌగోళికంగా కనెక్టివిటీ లేకపోవడం కూడా.. ఈ జిల్లా ఏర్పాటుపై […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటైన అరకును ఎలా జిల్లా చేయాలన్న చర్చ కేబినెట్ భేటీలో జరుగుతుంది. అరకు నియోజకవర్గం విస్తీర్ణంలో పెద్దది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీంతో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడం సాంకేతికంగా ఇబ్బందిగా మారనుంది. జిల్లా కేంద్రంగా చేయాలని అరకు, పార్వతీపురం ప్రాంత ప్రజలు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలకు భౌగోళికంగా కనెక్టివిటీ లేకపోవడం కూడా.. ఈ జిల్లా ఏర్పాటుపై ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ ప్రాంతంపై చర్చ జరగనుంది.
Next Story






