- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు: ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల గురించి కిషన్ రెడ్డి ఎందుకు పట్టించు కోరని అడిగారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని వ్యాగన్ ఫ్యాక్టరీగా మార్చిందని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం గుజరాత్ కు తీసుకు పోయిందన్నారు. మోడీ […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల గురించి కిషన్ రెడ్డి ఎందుకు పట్టించు కోరని అడిగారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని వ్యాగన్ ఫ్యాక్టరీగా మార్చిందని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం గుజరాత్ కు తీసుకు పోయిందన్నారు. మోడీ సర్కార్ రైల్వేను కూడా ప్రైవేట్ పరం చేస్తోందని తెలిపారు.
Next Story






