- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాల ఎఫెక్ట్.. కళ్ల ముందే కూలిపోయిన ఇల్లు (వీడియో)
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ కేంద్రంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ ఇల్లు కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పురాతన ఇల్లు ప్రజలు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇల్లు కూలిపోయే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.</p>

X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ కేంద్రంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ ఇల్లు కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పురాతన ఇల్లు ప్రజలు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇల్లు కూలిపోయే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story






