- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
<p>దిశ, జనగామ : షార్ట్ సర్క్యూట్‌తో హోటల్‌లో మంటలు చెలరేగిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న ఎన్ఎఫ్‌సీ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో హోటల్‌లోని పరికరాలన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు. </p>

X
దిశ, జనగామ : షార్ట్ సర్క్యూట్‌తో హోటల్‌లో మంటలు చెలరేగిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న ఎన్ఎఫ్‌సీ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో హోటల్‌లోని పరికరాలన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు.
Next Story






