పండగపూట మరీ ఇలాంటి డ్రెస్ ఏంటి?.. అక్కడ అడ్డేమీ లేదుగా..

by  |
Sonal chauhan
X

దిశ, సినిమా: బాలయ్య సరసన ‘లెజెండ్’ చిత్రంలో నటించి తన గ్లామర్‌తో మతిపోగొట్టిన బీ టౌన్ బ్యూటీ ‘సోనాల్ చౌహాన్’.. చాలా గ్యాప్ తర్వాత ‘ఎఫ్‌3’ సినిమాలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి కావడంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న భామ.. టూ పీస్ బికినీ పిక్చర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. క్రిస్మస్ వేడుకలు ఇంట్లోనే జరుపుకుంటున్నట్లు తెలిపిన బ్యూటీ.. స్వెట్ షర్ట్‌లో క్రిస్మస్ ట్రీతో కలిసి హాట్ ఫోజులిచ్చింది. అయితే పండగ పూట ఈ లుక్‌లో దర్శనమివ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘సోనాల్ పండగరోజు కూడా నీ బోల్డ్ షో ఏంటి.. బట్టలు దొరకలేదా?’ ‘అక్కడ అడ్డేమి లేనట్లే ఉంది. సరిగా కూర్చో లేకపోతే నీ సంగతి అంతే’ అని కామెంట్స్ చేస్తున్నారు.

నిజంగా ప్రేమ అంత గొప్పదా.. యాసిడ్ దాడి చేసినా..!



Next Story

Most Viewed