- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shukra Gochar: శుక్రుడి సంచారం .. ఆ రాశుల వారికీ గుడ్ టైం స్టార్ట్..!
గ్రహాలు రాశి సంచారాలు చేసేటప్పుడు మొత్తం 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు రాశి సంచారాలు చేసేటప్పుడు మొత్తం 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. అయితే, ఈనెలలో శుక్రుడి సంచారం చేయనున్నాడు. ఈ గ్రహ మార్పు వలన రెండు రాశుల వారికీ గుడ్ టైం స్టార్ట్ అవ్వనుంది. అంతే కాకుండా, అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. డిసెంబర్ 28 న రాశి మారనున్నాడు. దీంతో, ఈ రాశుల వారికీ మంచి రోజులు రానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కుంభ రాశి
శుక్రుడు సంచారం వలన కుంభరాశి వారికీ కలిసి రానుంది. 30 రోజుల్లో వీరి జీవితం మారిపోనుంది. ఈ సమయంలో వీరు మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ అధిక లాభాలు వస్తాయి.
తులా రాశి
శుక్రుడు సంచారం వలన తులా రాశి వారికీ కొత్త ఏడాది మంచిగా ఉంటుంది. అలాగే, మీ కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఈ సమయంలో మీ చిన్ననాటి స్నేహితులతో టూర్ కి వెళ్తుంటారు. మీరు పని చేసే చోట మీ పనిని గుర్తించి జీతం పెంచుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






