- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venus Transit 2025: శుక్రుడి సంచారం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. శుక్ర గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం ఎప్పుడూ సంచారం చేసిన కూడా విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, సంచారం చేసినప్పుడు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ నెల 28న శుక్రుడు రాశి సంచారం చేయడం వలన మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం వలన రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ధనస్సు రాశి
ధనుస్సు రాశివారికి మాళవ్య రాజయోగం ఏర్పడడం వలన పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అలాగే, కోర్టు సమస్యలు పరిష్కారమవతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికీ ఆనందం, శ్రేయస్సు లభించడమే కాకుండా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ జీవితం మారుతుంది. ఆగిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టె వారికీ సమయం. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. అంతేకాకుండా, విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






