Today Horoscope in Telugu 19.05.2023: ఈరోజు వృశ్చిక రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-18 18:45:35  IST  )

ఈరాశి వారికి ఈరోజు అంత ప్రయోజనకరంగా ఉండదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆశించినంత ధనం చేతికందుతుంది. ఆయినా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పుల జోలికి పోకుండా ఉండటం

Today Horoscope in Telugu 19.05.2023: ఈరోజు వృశ్చిక రాశిఫలితాలు..
X

వృశ్చిక రాశి : ఈరాశి వారికి ఈరోజు అంత ప్రయోజనకరంగా ఉండదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆశించినంత ధనం చేతికందుతుంది. ఆయినా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పుల జోలికి పోకుండా ఉండటం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగుల కోసం కొత్త అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. వారికి ఈ రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

Next Story