Today Horoscope in Telugu 19 May 2023: ఈరోజు సింహ రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-18 18:46:06  IST  )

ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం

Today Horoscope in Telugu 19 May 2023: ఈరోజు సింహ రాశిఫలితాలు..
X

సింహ రాశి : ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి అవుతాయి.

Next Story