Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-17 18:45:17  IST  )

వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కానీ ఈరోజు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లినట్లైతే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, లేదా మీ ధనం దొంగిలించబడును. ఎవరైతే చాలా కాలంగా రుణం

Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు..
X

వృషభ రాశి : వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కానీ ఈరోజు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లినట్లైతే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, లేదా మీ ధనం దొంగిలించబడును. ఎవరైతే చాలా కాలంగా రుణం కోసం ప్రయత్నం చేస్తారో, వారికి ఈరోజు రుణసదుపాయం కలుగుతుంది. అవసరానికి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Next Story