Today Horoscope: ఈరోజు (30-04-2023) ధనస్సు రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-04-29 18:45:32  IST  )

ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అవసరం. మీరు పని చేసే కార్యాలయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Today Horoscope: ఈరోజు (30-04-2023)  ధనస్సు రాశిఫలితాలు..
X

ధనస్సు రాశి :ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అవసరం. మీరు పని చేసే కార్యాలయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తగా పనులు చేసుకోవడం మంచిది. కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. మీరు మీపనులను పూర్తిచేయని కారణముగా ఆఫీసులో మీఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు.ఈరోజు మి ఖాళీసమయాన్ని కూడా కార్యాలయపనులకొరకు ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి:

Today Horoscope: ఈరోజు (30-04-2023) మకర రాశిఫలితాలు..

Next Story