- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Horoscope: ఈరోజు (30-04-2023) మకర రాశిఫలితాలు..
ఈరాశి వారికి ఈరోజు అంత ప్రయోజనకరంగా ఉండదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆశించినంత ధనం చేతికందుతుంది. ఆయినా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పుల జోలికి పోకుండా ఉండటం మంచిది.

X
మకర రాశి :ఈరాశి వారికి ఈరోజు అంత ప్రయోజనకరంగా ఉండదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆశించినంత ధనం చేతికందుతుంది. ఆయినా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పుల జోలికి పోకుండా ఉండటం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగుల కోసం కొత్త అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. వారికి ఈ రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- Tags
- Today Horoscope
Next Story






