- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (11-03-2026)
మార్చి 11 వ తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి: నేడు పెద్దల సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ భాగస్వామి మీతో అత్యంత ప్రేమగా మెలుగుతారు. నేడు ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతారు.
వృషభ రాశి: ఏళ్ల నాటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు నేడు వాటి నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితంలో నేడు చాలా ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది.
మిథున రాశి: వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ప్రేమలో నిరాశకు గురి అవుతార. ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. మీ భాగస్వామితో కాస్త చికాకుగా ప్రవర్తిస్తుంటారు.
కర్కాటక రాశి: ఇవాళ ఏ పని చేసినా తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంటికి చుట్టాలు వస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్‌ను మీట్ అవుతారు. బయటకు వెళ్తారు. మీ భాగస్వామి తనలోని మరో కోణాన్ని చూపిస్తారు.
సింహ రాశి: ఇవాళ పని ఒత్తిడి బాగా ఉంటుంది. అది కాస్త మీకు చికాకును తెచ్చిపెడుతుంది. పనులు ఆలస్యంగా కంప్లీట్ చేస్తారు. శత్రువులు మిత్రులు కానున్నారు. మీ భాగస్వామితో నేడు ప్రేమగా ఉంటారు. ఆర్థికంగా దూసుకుపోతారు.
కన్యా రాశి: అప్పు తీసుకున్న వారు ఇచ్చేస్తారు. స్నేహితులతో పార్క్ కు వెళ్తారు. నేడు అంతా మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు చెప్పుకుంటారు.
తులా రాశి: ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. భాగస్వామితో ఎక్కువగా టైమ్ సస్పెండ్ చేస్తారు. సెమినార్లు ఇస్తారు. ఫ్రెండ్స్ వద్ద సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యంవిషయంలో జాగ్రత్తలు పాటించడం బెటర్.
వృశ్చిక రాశి: ఉద్యోగ రంగాల్లో ప్రశంసలు అందుకుంటారు. సీనియర్లతో ఎక్కువగా క్లోజ్ అవుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలు. మీకు తెలియకుండానే ఖర్చు ఎక్కువ పెట్టేస్తుంటారు. నేడు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు. మీ భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఖర్చులు తగ్గించడం మంచింది. నేడు ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఒంటరిగా భావిస్తారు. అలాంటి సమయంలో స్నేహితులతో లేదా అక్కాచెల్లెల్లతో బయటకు వెళ్లడం మేలు. కష్టపడి పని చేస్తారు. కానీ తొందరగా అలసిపోతారు.
మకర రాశి: దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. నేడు ప్రతీ విషయానికి ఎగ్జైట్ అవుతారు. ఇవాళ మీరు తెలియకుండానే ఆర్థికంగా అంతా మంచి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి నేడు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది. హార్డ్ వర్క్ చేస్తారు.
కుంభ రాశి: దీర్ఘకాలికవ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. మీ పనులు చెడగొట్టేందుకు చాలా మంది అడ్డు వస్తారు. ఖాళీ సమయంలో ఎక్కువగా సాంగ్స్ వింటారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.
మీన రాశి: ఆర్థికంగా వెనకబడుతారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. గుడ్ న్యూస్ లు వింటారు. మీ భాగస్వామికి మీరు ఏం చెప్పినా సరే అంటూ ముందుకు సాగుతారు.






