Today Horoscope: ఈరోజు మీన రాశిఫలితాలు

by Phanindra |   (  Updated:2023-05-13 21:30:32  IST  )

ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది.

Today Horoscope: ఈరోజు మీన రాశిఫలితాలు
X

మీన రాశి : ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాదనుకున్న డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి ఆఫర్ వస్తుంది.

Next Story