TODAY’S HOROSCOPE: నేటి (24-06/2026)నేటి రాశిఫలాలు

by Kodari Anjali |

జూన్ 24 న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

TODAY’S HOROSCOPE: నేటి (24-06/2026)నేటి రాశిఫలాలు
X

మేషరాశి: అధికారికంగా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మేలు. ఫ్రెండ్స్ తో సంతోషంగా గడుపుతారు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. పుస్తకాలు చదువుతారు.

వృషభ రాశి: మీ లైఫ్ లో అత్యుత్తమ సాయంత్రాన్ని ఇవాళ మీ భాగస్వామితో గడుపుతారు. తోబుట్టువులు మీకు హెల్ప్ చేస్తారు. వారి వల్లే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. భాగస్వామితో ఏదైనా సీక్రెట్ పంచుకోవాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించడం మేలు కొత్తగా ఆలోచిస్తారు. కానీ బత్తిడికి గురవుతారు.

మిధున రాశి: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాస్త సమయం రెస్ట్ తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయొద్దు. మీరు గతంలో చేసిన తప్పును నేడు గుర్తు చేసుకుని భాధపడుగారు, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. నిరుద్యోగులు స్వయం ఉపాధి పధకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. పెద్దల సలహాలు తీసుకోవడం మేలు

కర్కాటక రాశి: ఇతరులతో మాట్లాడు కోల్పోవద్దు మీ ఫ్రెండ్స్ సలహాలు, తీసుకుంటారు అత్ముక్యాన్ని అదుపులో ఉండుకోంహా పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఫ్లాన్స్ వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. దగ్గర రిలేషన్స్ కారణంగా మీ వ్యాపారంలో లాభం చేకూరుతుంది. గ్రూపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఇవాళ ఏ పని అయినా ఉత్సాహంగా చేస్తుంటారు. ఇంటికి ఎక్కువగా రిలేషన్స్ వస్తుంటారు.

సింహా రాశి: సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

కన్యా రాశి: కష్టపడి పని చేస్తారు. ప్రైవేటు ఫైనాన్స్ లో పొదుపు చేయడం మంచిది కాదు. నేడు పనులు నెమ్మదిగా జరుగుతాయి. నిద్రపోతున్నప్పుడు పలు సమస్యలు గుర్తొచ్చి... ఒత్తిడికి గురవుతుంటారు. నేడు కోపతాపాలతో గడుస్తుంది. ఉద్యోగం విషయంలో అంతా బాగానే ఉంటుంది. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతారు. విద్యార్థులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి: దూర ప్రయాణాలతో చికాకు వస్తుంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. మీ మాటలు మీ ఫ్రెండ్ను గాయపరుస్తాయి, మీ భాగస్వామి మీ ఆలోచనలను గౌరవిస్తాడు. నేడు సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తారు.

వృశ్చిక రాశి: వ్యాపారంలో దూసుకుపోతారు నేడు ఎక్కువగా పాటలు ఉంటారు. ఇవాళ ఎవరికీ చెల్లి గవ్వ కూడా ఇవ్వకండి. మహిళలు షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ వ్యాపార విషయాలు ఇతరులకు చెప్పకపోవడం మేలు పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు రాశి: ఇంటి వాతావరణం చికాకు పుట్టిస్తుంది. నూకాగ్రత్త వహించడం ముఖ్యం. ఏ విషయం పట్ల కూడా శ్రద్ద పెట్టరు. ఒంటరిగా ఫీల్ ను అలా మనీ వెచ్పించవల్సి ఉంటుంది. పిట్టకొన్ని సమయానికి ఆఫీసుకెళ్లి టైమ్ కు ఇంటికి చేరుకోవడం మేలు భాగస్వామితో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి: కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామికి అర్జెంట్ పని ఉండటం వల్ల మీరు ఇవాళ వేసుకున్న ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. భాగస్వామి మాట వినడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు. అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు కోల్పోతారు. ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవడం తప్పనిసరి, మంచి రాబడి వస్తుంది. మీ పనిలో మార్పు కనిపిస్తుంది. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు.

కుంభ రాశి: ప్రముఖులతో కలిసి పలు కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొంటారు. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం మేలు. అలాగే ఇతరులను ఈజీగా నమ్మితే కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకున్నవారు అవుతారు. ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి స్త్రీలకు నేడు అలంకారణపై మక్కువ పెరుగుతుంది.

మీన రాశి: ఇంటికి ఇతరులు రాక ఇబ్బందుల్ని కలిగిస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కానీ మీ జీవిత భాగస్వామి మీ పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహలస్తారు. రోజంతా స్త్రీ లేనంత బిజీగా గడుపుతారు. గృహ నిర్మాణాలు ప్రారంభానికి మంచి రోజు.

Next Story