Astrology: శని గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి రాజయోగం

by Disha Web Desk 10 |
Astrology: శని గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి రాజయోగం
X

దిశ, వెబ్ డెస్క్ : శని గ్రహ సంచారం వలన కన్యా రాశి వారు రాజయోగం అనుభవించనున్నారు. జీవిత భాగాస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే బంగారం, భూములు కొనుగోలు చేస్తారు. ఈ నెలలో మీకు శుక్ర గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు సప్తమి స్థానంలో ఉండి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు. ఈ కన్య రాశి వారికి మగ పిల్లలు ఉంటారో ? వాళ్ళకి చాలా శుభంగా ఉండనుంది. ఆరోగ్య పట్ల కొంచం జాగ్రత్తగా ఉండాలి. శ్వాస సంబందమైన ఎలర్జీలు, చర్మ సంబందమైన ఎలర్జీలు బాధ పెడతాయి. బీపీ , షుగరు ఉన్న వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి.. లేదంటే కొత్త సమస్యలు తెచ్చి పెడతాయి. ఆరవ స్థానంలో ఉన్న శని గ్రహ సంచారం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకుంటే.. ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది.

Also Read..

Telugu Panchangam 20 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!



Next Story

Most Viewed