- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యానికి తేనె ఎంతో మేలు..
by Chukka Sudharani |
<p>దిశ, వెబ్‌డెస్క్: తేనె.. ప్రకృతి నుంచి వచ్చేతియ్యటి పదార్థం. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో ఒకటిగా భావిస్తారు. దీనిని ఒక మంచి స్వీటెనర్‌గా కూడా యూజ్ చేస్తారు. ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో తేనెను వాడతారు. అంతేగాకుండా, బరువు తగ్గించడంలో తేనె ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని బలంగా చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కి, వర్కౌట్‌కు ముందు తేనె తీసుకుంటే ఆ ఎనర్జీ బూస్ట్ రోజంతా ఉంటుందని వైద్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తేనె.. ప్రకృతి నుంచి వచ్చేతియ్యటి పదార్థం. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో ఒకటిగా భావిస్తారు. దీనిని ఒక మంచి స్వీటెనర్‌గా కూడా యూజ్ చేస్తారు. ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో తేనెను వాడతారు. అంతేగాకుండా, బరువు తగ్గించడంలో తేనె ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని బలంగా చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కి, వర్కౌట్‌కు ముందు తేనె తీసుకుంటే ఆ ఎనర్జీ బూస్ట్ రోజంతా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story






