- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై హోంగార్డ్ లైంగికదాడి
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: మైనర్ బాలికపై హోంగార్డు లైంగికదాడికి పాల్పడిన ఘటన తుకారం గేట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాలాపురం ఏసీపీ వెంకటరమణ వివరాల ప్రకారం.. హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో మల్లిఖార్జున్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయమున్న ఓ మైనర్ బాలికపై కొద్ది రోజుల కిందట లైంగికదాడికి పాల్పడి విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట బాలిక ఆరోగ్యంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గట్టిగా […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: మైనర్ బాలికపై హోంగార్డు లైంగికదాడికి పాల్పడిన ఘటన తుకారం గేట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాలాపురం ఏసీపీ వెంకటరమణ వివరాల ప్రకారం.. హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో మల్లిఖార్జున్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయమున్న ఓ మైనర్ బాలికపై కొద్ది రోజుల కిందట లైంగికదాడికి పాల్పడి విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట బాలిక ఆరోగ్యంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటపెట్టింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు తుకారం గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హోంగార్డు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
Next Story






