- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కొత్తపేట మండలం గంటి గ్రామం వద్దఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరణించిన నెల్లిబాల సుబ్రహ్మణ్యం(36)అమలాపురంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కొత్తపేట మండలం గంటి గ్రామం వద్దఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరణించిన నెల్లిబాల సుబ్రహ్మణ్యం(36)అమలాపురంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






