- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చారిత్రాత్మక విజయం మీ వల్లే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
by Shyam |
<p>దిశ,తెలంగాణ బ్యూరో : నల్గొండ రాజ్యాధికార సంకల్ప సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్టినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రాసలకోర్చి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ప్రవీణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలతో నల్గొండ నీలిమయం అయిందన్నారు. బహుజన రాజ్యం సాధించడం సాధ్యమేనని సభని చూశాక భరోసా కలిగిందన్నారు. ఇదే ప్రోత్సాహం బహుజన రాజ్యాధికార […]</p>

X
దిశ,తెలంగాణ బ్యూరో : నల్గొండ రాజ్యాధికార సంకల్ప సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్టినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రాసలకోర్చి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ప్రవీణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలతో నల్గొండ నీలిమయం అయిందన్నారు. బహుజన రాజ్యం సాధించడం సాధ్యమేనని సభని చూశాక భరోసా కలిగిందన్నారు. ఇదే ప్రోత్సాహం బహుజన రాజ్యాధికార సాధన కోసం అందిస్తారని, బీఎస్పీ తో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. హుజురాబాద్ నుంచి బయలుదేరిన దాదాపు 300 మందిని దళితబంధు ఇవ్వమని బెదిరించి సభకు రాకుండా అడ్డుకున్నారన్నారు.
Next Story






