- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈటల’కు విజయతిలకం దిద్దిన జమున..
<p>దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సోమవారం పాదయాత్రను ప్రారంభించారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు వివరించనున్నారు. పాదయాత్ర ప్రారంభించే కంటే ముందు ఆయన సతీమణి ఈటల జమున భర్తకు విజయతిలకం దిద్ది ప్రజాక్షేత్రంలోకి పంపించింది. ప్రజాదీవెన పేరిట సాగనున్న ఈ పాదయాత్రలో బీజేపీ శ్రేణులు, ఈటల అభిమానులు భారీ ఎత్తున పాల్గొననున్నారు. ఈటల వెంట వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ […]</p>

X
దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సోమవారం పాదయాత్రను ప్రారంభించారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు వివరించనున్నారు. పాదయాత్ర ప్రారంభించే కంటే ముందు ఆయన సతీమణి ఈటల జమున భర్తకు విజయతిలకం దిద్ది ప్రజాక్షేత్రంలోకి పంపించింది.
ప్రజాదీవెన పేరిట సాగనున్న ఈ పాదయాత్రలో బీజేపీ శ్రేణులు, ఈటల అభిమానులు భారీ ఎత్తున పాల్గొననున్నారు. ఈటల వెంట వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డిలు ఉండగా.. వీరికి కూడా ఈటల జమున, తుల ఉమ విజయతిలకం దిద్దారు. కమలాపూర్ మొదలుకుని మొత్తంగా 270 కిలో మేటర్ల ఈటల ప్రజాదీవెన యాత్ర కొనసాగనుంది.
Next Story






